అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి:కాకినాడ సిటీ శాసనసభ్యులు…

6th sense TV:క కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:*అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా CBM స్కూల్ రోడ్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, అర్బన్ ఎమ్మార్వో జితేంద్ర, మల్లిపూడి వీరు, మరియు ది యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ సభ్యులు*

మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి:కాకినాడ ట్రాఫిక్  1 ఇన్స్పెక్టర్లు

6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:ఈరోజు  (14.12.2024) వ తేదీన, *రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతోను మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం కోసం* గౌరవనీయులైన *కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్., గారి   ఉత్తర్వులు మేరకు, కాకినాడ SDPO శ్రీ రఘువీర్ విష్ణు గారి* పర్యవేక్షణలో కాకినాడ ట్రాఫిక్  1 ఇన్స్పెక్టర్లు యన్. రమేష్, మరియు ట్రాఫిక్ యస్.ఐ  పి. కిశోర్ కుమార్  గారితో, కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ […]

6th sense TV కాకినాడ  జిల్లా: కాకినాడ సిటీ:

ఈరోజు *(13.12.2024)* వ తేదీన, గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము, కాకినాడ  SDPO శ్రీ  రఘువీర్ విష్ణ్ణు గారి సారథ్యంలో,  కాకినాడ పట్టణంలో , *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో*  కాకినాడ ట్రాఫిక్ 1&2  పోలీస్ స్టేషన్ పరిధిలో,  త్రాగి వాహనం నడుపుతున్న వాహనదారులకు   *డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 32* కేసులను బుక్ చేయడం జరిగింది.

✍️ వాహన తనిఖీలలో  భాగంగా, తాగి వాహనం  నడిపిన వాహనదారులకు  గౌరవనీయమైన III వ  Special judicial second class Magistrate, *Sri. V. Narasimha Rao గారు (JSCM) కోర్టులో మొత్తం 32* మందిపై  డ్రంక అండ్  డ్రైవ్ కేసులకు శిక్ష విధించడం అయినది.

1) ట్రాఫిక్ 1 PS  – 17
2) ట్రాఫిక్ 2 PS  – 15
                       ——–
          *Total    = 32*

✍️ *మొత్తం 15 మందికి 2 రోజుల  చొప్పున జైలు శిక్ష విధించారు*

✍️ *17 మందికి* ఒక్కొక్కరికి Rs.10,000/- చొప్పున,*
*మొత్తం రూ.1,70,000/-) జరిమానా విధించడం అయినది. సార్,*
*ఇట్లు*
CIs Traffic-1&2 PS
కాకినాడ ,

ఈ అవార్డు ఎంతో బాధ్యతనిచ్చింది డాక్టర్ వీర్రాజు…

6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:  కాకినాడ, నవంబర్ 30: రాష్ట్రస్థాయిలో 2023-24 సంవత్సరానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ మొత్తం వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్, వైద్యుల వారి ప్రతిభ గుర్తించి అందించే టైమ్స్ హెల్త్ ఎక్స్లెంట్ అవార్డ్ అందుకోవడం తనకు ఎంతగానో బాధ్యతలను పెంచిందని డాక్టర్ బిహెచ్ పిఎస్ వీర్రాజు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా […]

అలసత్వం వహిస్తున్నారు….?

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ లో చెత్తను తరలించే కంఫర్ట్ వెహికల్ 21 రోజులుగా రిపేర్లు చేయించడంలో సానిటరీ సూపర్వైజర్లు(SS ),                         అధికారులు అలసత్వం వహిస్తున్నారు.  పగటిపూట పనిచేసే పారిశుద్ధ్యకార్మికులతో రాత్రి సమయాల్లో పారిశుద్ధ్య పనులు చేయించే విధంగా పని ఒత్తిడి భారం మోపి కార్మికులను బెదిరిస్తూ పనులు చేపిస్తున్న మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్లు. గతంలో కార్మికులకు పనివేళలా సమయంలో కాకుండా తెల్లవారుజామున 3 గంటలకు పనుల […]

కాకినాడ నగరం జిల్లా జిల్లా రిజిస్టర్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు..

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ నగరం జిల్లా జిల్లా రిజిస్టర్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు..  2019 సంవత్సరం లో పనిచేసిన ఇద్దరు రిజిస్టర్ల పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అ. ని. శా అధికారులు..

ప్రోటీన్ పౌడర్ లో ఉన్న పురుగులు..

6th sense TV:కాకినాడ  జిల్లా:కాకినాడ మెయిన్ రోడ్డు లో ఉన్న  ఓ మెడికల్ షాప్ లో ప్రోటీన్ పౌడర్ లో ఉన్న పురుగులు.. తయారీ డేటు డిసెంబర్ 2023..పౌడర్ తయారీ డేట్ నుండి 24 నెలలు టైం.. అయినప్పటికీ పౌడర్లో పురుగులు

నన్ను తీహార్ జైలు కి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేసాడు…?

ముద్రగడ కామెంట్స్…… రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు  కాదు పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నాడు విషయము మీద అవగాహన లేక తెలుసుకోవడానికి ఖాళీ లేక పవన్ మాట్లాడుతున్నాడు తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రు వైసీపీ లొనే ఉన్నాడు తెలుసుకో తుని రైలు సంఘటన కి చంద్రబాబు కారణం…పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి నన్ను తీహార్ జైలు కి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేసాడు నేను చవట ను దద్దమ్మ ను కాను.  కాపు […]

ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్..

కాకినాడ లో సరోవర్ పోర్టికో లో జరిగిన శెట్టిబలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు