ప్రజలపై చిరుతల దాడి.. బంధించిన అటవీ సిబ్బంది…
6th sense TV:బెంగళూరు -తురహళ్లి అటవీ ప్రాంతంలో కనకపుర రోడ్డులో జనంపై చిరుతలు దాడి. ఎనిమిది నెలల పిల్లతో సహా రెండు చిరుతలను గుర్తించి బంధించిన అటవీ సిబ్బంది.
6th sense TV:బెంగళూరు -తురహళ్లి అటవీ ప్రాంతంలో కనకపుర రోడ్డులో జనంపై చిరుతలు దాడి. ఎనిమిది నెలల పిల్లతో సహా రెండు చిరుతలను గుర్తించి బంధించిన అటవీ సిబ్బంది.
6th sense TV:కర్ణాటక – ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు..
** 6th sense TV: బెంగళూరు:పోక్సో కేసుపై స్పందించిన యడియూరప్ప…లైంగిక వేధింపుల ఆరోపణలతో తనపై నమోదైన పోక్సో కేసుపై కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. ‘రెండు నెలల క్రితం తల్లి, కూతురు ఓ కేసు విషయంలో మా ఇంటికి వచ్చారు. కష్టాల్లో ఉన్నందున వారికి డబ్బు ఇచ్చాను. ఆ తర్వాత పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడాను. వాళ్లు నాపై ఫిర్యాదు చేసినట్లు ఇప్పుడే తెలిసింది. ఇలాంటివి నేను ఊహించలేదు. వీటిని ఎదుర్కొంటాం’ […]
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి…జయలలిత 27 కిలోల బంగారం ప్రభుత్వానికి అప్పగింత..బెంగళూరు కోర్టు కీలక తీర్పు.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకు మించి ఆస్తులున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తులు వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చింది. అయితే తాజాగా బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు జయలలితకు సంబంధించిన వజ్రాభరణాల గురించి కీలక […]