ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న రెండు విమానాలు

6th sense TV:లండన్ :ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్ర యాల్లో ఒకటైన లండన్‌ లోని హీత్రూ ఎయిర్‌పోర్టు లో ప్రమాదం చోటుచేసు కుంది. రెండు విమానాలు ఒక దానికొకటి ఢీ కొన్నాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకుని మరో ప్రదేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్‌ వద్ద బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు విమా […]