సుప్రీంకోర్టులో కవితకు షాక్..బెయిల్ మంజూరుకు నిరాకరించిన ధర్మసనం…

6th sense TV:న్యూ ఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయి ల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను నిరాక రించింది.సుప్రీంకోర్టు ధర్మాసనం… ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సంద ర్భంగా ధర్మాసనం వ్యాఖ్యా నించింది. […]

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ను ఇడి అధికారులు అరెస్టు….

6th sense TV:ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ను ఇడి అధికారులు అరెస్టు చేశారు… జైలు నుంచే కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆప్ మంత్రి అతిషీ తెలిపారు …

మీడియాకు గౌరవం…

6th sense TV:న్యూఢిల్లీ:సుప్రీంకోర్టులో మీడియాకు ప్రత్యేక గౌరవం….  మీడియా ప్రతినిధుల కోసం మీడియా రూం ఏర్పాటు చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి…. నెలకోసారి మీడియా ప్రతినిధులతో CJI ఇంటరాక్షన్….