పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ అక్రమార్కులు…?
6th sense TV:కాకినాడ జిల్లా… పిఠాపురం… పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ అక్రమార్కులు దాడికి పాల్పడుతున్నారంటున్న బాధితులు. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో రోజు రోజుకు భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ప్రశ్నించిన వారిపై మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ అక్రమార్కులు దాడికి పాల్పడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. పిఠాపురం మండలం, మల్లం గ్రామానికి చెందిన కుంపట్ల మునిరత్నం అనే వృద్ధురాలికి చెందిన 11 ఎకరాల వరి భూమిని ఆక్రమించేందుకు అదే గ్రామానికి చెందిన చెల్లారావు, రాజా అనే […]