రాజమండ్రితో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది…

6th sense TV:రాజమండ్రి వైసిపి సిద్ధం సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని -వైయస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పించి సభను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని… -ఎమ్మెల్యే నానితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన మహిళ నేతలు….యువత సభా వేదికపై ఎమ్మెల్యే నాని మాట్లాడుతున్నంత సేపు….. పార్టీ శ్రేణుల నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం ఎమ్మెల్యే కొడాలి నాని పాయింట్స్ రాజమండ్రితో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. తరచూ విశాఖపట్నం వెళ్లే నేను మార్గమధ్యలో రాజమండ్రిలో […]

YSRCP Rebel MLAs: రెబల్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు.. 19న తుది విచారణ..!

అమరావతి:- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం..మరోసారి రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.. వైసీపీ రెబెల్స్ ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్‌.. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుంటే […]

ఆంధ్రప్రదేశ్

Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి.. అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందంటూ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌తో పాటు పలువురు జాతీయ నేతలు కిరణ్‌కుమార్‌ రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ 1962 నుంచి మా […]