ఆంధ్రప్రదేశ్ కాకినాడ పాలిటిక్స్

కాకినాడ సిటీ నియోజవర్గం నుండి మహానాడు కు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన వనమాడి కొండబాబు పసుపు సైన్యం

6త్ సెన్స్ టీవీ కాకినాడ రిపోర్టర్; బస్సులు, కార్ల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కాకినాడ సిటీ నియోజకవర్గం ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కళాకారునిగా రాణిస్తూ సినీ రంగంలోకి ప్రవేశించి మకుటం లేని మహారాజుగా వెలుగొంది, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించి సరికొత్త రాజకీయానికి నాంది పలికి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహనీయులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి మరియు మహానాడు – 2023 సందర్బంగా రాజమాండ్రి […]