6th sense TV: తెలంగాణ: హైదరాబాద్:డిసెంబర్ 02హైదరాబాద్ కొండాపూర్‌లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ ఓయో రూమ్‌లో ఆదివారం అర్ధరాత్రి పార్టీ జరుగు తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా రైడ్స్ నిర్వహించారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో డీ కొరియోగ్రాఫర్ కన్హ మహంతితో పాటు.. ఆర్కిటెక్చర్ ప్రియాంకరెడ్డి ఉన్నారు.వీరితో పాటు గంగాధర్, షాకీ అనే మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ […]
6th sense TV: తెలంగాణ: హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతంతన కొత్త ప్రాజెక్ట్స్ చిత్రీకరణలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో విజయ్ మెట్లపై నడుస్తూ అనుకోకుండా కింద పడ్డాడు. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు విజయ్. అనంతరం ఆ ఈవెంట్ నుంచి బయటకు వస్తూ అనుకోకుండా స్టెప్స్ పై పడిపోయారు. ఇందుకు సంబంధించిన […]
6th sense TV:తెలంగాణ: హైదరాబాద్:*ఎవరు జర్నలిస్టులు..?* *అసలు కంటే కొసరు ఎక్కువైంది* *మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీరే చెప్పండి* *జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండి* *యూ ట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు* *ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరుదే ఎక్కువైందని, ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు..ఎక్కడపడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. ఎవరేమన్నా అంటే చూశారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు..జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో […]
6th sense TV:వేములపల్లి *సాగర్ ఎడమ కాలువ వేములపల్లి బ్రిడ్జి వద్ద ఓ మహిళ సెల్ఫ్ దిగుతూ కాలుజారి నీటిలో పడడం జరిగింది*అటుగా వెళుతున్న స్థానికులు గజలపురం గ్రామానికి చెందిన యువకులు జక్క నాగయ్య, జక్కా నాగరాజు, మరియు తదితరులు . వెంటనే నీటిలో దూకి తాడు సాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడడం జరిగింది.
*6th sense TV:తో హీరో శ్రీకాంత్ ( EXCLUSIVE )* నాకు డ్రగ్స్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను నాపైన దుష్ప్రచారం చేస్తేే ఊరుకోను నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్ కి వెళ్ళాను నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే మీడియా హౌసెస్ కి నోటీస్ ఇస్తాను నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్లకి కూడా నేను నోటీసులు […]
6th sense TV:తెలంగాణ,హైదరాబాద్:‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ప్రొద్ధుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తీవ్రంగా స్పందించారు. హంతకులకు ఓటు వేయవద్దని ఆమె మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ… ‘‘చిన్నాన్న అంటే అర్థం తెలుసా ? నాన్న తర్వాత నాన్న… అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. […]