*నదిలోకి దూకి ప్రేమజంట…? కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు*…

6th sense TV ఉత్తరప్రదేశ్ – సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు. వారిని ఒడ్డుకు తీసుకువచ్చాక ప్రియుడిని పనికిమాలిన పని చేశావని ఓ మత్స్యకారుడు చెంప పగలకొట్టాడు.

భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి…?

విద్యుత్‌ స్తంభం ఎక్కి మహిళ నిరసన! వీడియో వైరల్ ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఆమె కాపురం. అయితే భర్తకు తెలియకుండా ఆమె ప్రియుడితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక పోవడంతో.. సదరు మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. తాను భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి […]